தமிழ்| telugu

» Archive

ఈ లోకములో చూసేవి అన్నీ నిజాలు కాదు! ప్రతీ చినుకు ముత్యం కాదు!    ప్రతీ ఉరుము పిడుగు కాదు! ప్రతీ కాంతి మెరుపు కాదు!     ప్రతీ మతము సమ్మతం కాదు! ప్రతీ బోధకుడు నిజమైన గురువు కాదు! రామ, యేసు, అల్లా అవతార పురుషులే కాని దేవుళ్ళు కాదు! ఈ కలియుగ అంతములో న్యాయతీర్పుకై వచ్చినవాడే! నిజమైన కల్కి మహావతార పురుషుడు కాని వేరేవ్వరు కాదు! ఈ నిజమైన సత్యం నమ్మినవారికే అది అర్థమవుతుంది కాని ఇతరులకు కాదు! కల్కి మహా అవతారపురుషుడై శ్రీలహరికృష్ణుని నమ్మినవారికే దొరుకును జీవం! నమ్మని వారికి ఇక ఎన్నటికీ దొరకదు నిత్యజీవం! ఈ లోకములో చూసేవి అన్నీ నిజాలు కాదు! పరలోకములో వున్నప్పటికీ నీడలు ఈ నిజమైన సత్యం తెలిపినది బోధకులు కాదు! అవతార పురుషలు కాదు! పరమాత్మ శ్రీలహరికృష్ణయ్యే! ఆయనకే చెందును సమస్త స్తుతి ఘనత! … Read entire article »

Filed under: కవితలు

మీ మెయిల్‌ – మీ మాట 52

గౌరవనీయులైన మనుజ్యోతి ఆశ్రమ అధ్యక్షులకు నమస్కరించి వ్రాయునది, మీరు పంపిన మనుజ్యోతి పత్రికను చదివాము. అందలి ప్రతీ శీర్షికయు కూడా మానవాళికి ఎంతో అవసరమైనది. భగవంతుని భక్తి తగ్గిపోతున్న ఇటువంటి రోజులలో మీరు మంచి మంచి విషయములను ప్రచురించుచున్నారు. మీకు భగవంతుని ఆశీర్వాదములు ఎల్లప్పుడూ వుంటాయి. మనుజ్యోతి ఆశ్రమము గురించి, శ్రీలహరికృష్ణగారి యింకా విషయములు తెలుసుకోవాలని వున్నది. మాకు సి.డి.లు, పుస్తకములను పంపించగలరని ఆశిస్తూ…. – కె. రవి, విశాఖపట్నం. శ్రీ శ్రీ శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ గారికి నమస్కారములు. మీరు పంపించిన పత్రిక అందినది. అది చదివిన తరువాత ఎన్నో తెలియని విషయములు తెలసుకోగలిగాను. ఇది అందరికీ ఎంతో ఉపయోగపడింది. ముందు పత్రికలో ప్రచురించిన ‘శివయోగ రహస్యము’ అను శీర్షిక మమ్ములను ఎంతగానో ఆకట్టుకొనినది. అటువంటి మంచి విషయములు యింకనూ ప్రచురించ గలరని ఆశించుచున్నాము. మాకు సి.డి.లు, పుస్తకములు పంపించవలసినదిగా కోరుతూ… – వి. అశోక్‌ కుమార్‌, అదిలాబాద్‌.   ఆర్యా నమస్కారములు. తాము ప్రకటించుచున్న ”మనుజ్యోతి” త్రైమాసిక పత్రికను చూచాము – చదివాము – పదిమందికి చెప్పాము. చాలా ఆనందించాము. సమస్త వేదముల సారాంశము యిది! అనునది చాలా బాగుంది. అందులో ప్రచురించే ప్రతీ విషయమును తేలికగా అర్థం చేసకొంటున్నాము. అన్ని మతములను, వేదములను ఒకే దృష్టితో చూడవలెను అనే … Read entire article »

Filed under: పాఠకుల అభిప్రాయాలు