தமிழ்| telugu

» Archive

శ్వేత వరాహావతారము

కశ్యప ప్రజాపతి భార్య అదితికి ఇంద్రాది దేవతలు జన్మించారు. వారు వైకుంఠవాసుడైన శ్రీహరి అండదండలతో మహాబలవంతులై అనేకసార్లు తమ దాయాదులైన దానవుల మీద దాడులు చేసి తరిమికొట్టారు. అలా భూలోకం మీద ఆశ్రయం కోల్పోయిన దానవులు  ఆశ్రయం లేని వారవడంతో తన సవతి మీద పగబట్టిన దితి వేళగాని వేళ ౖఅసుర సంధ్య వేళలో భర్తతో సంగమించి హిరణాక్ష, హిరణ్యకశిపులను కన్నది. వీరే వైకుంఠ ద్వారపాలకులైన జయ, విజయులు. దానవులూ దేవతలూ కూడా బ్రహ్మవంశవారసులే …. కశ్యప ప్రజాపతి సంతానమే అయినా సవతులైన వారి తల్లుల మధ్య ఏర్పడిన కక్ష కాస్తా ద్వేషంగా మారి ప్రతీకారానికి దారి తీసింది. పైగా దేవతలకి అండగా విష్ణువు నిలవడం వల్ల దానవులకి విష్ణువు కూడా దేవతలతో పాటు విరోధి అయ్యాడు. విష్ణువే బ్రహ్మ వంశమునకు మూలపురుషుడు, విష్ణువు నాభి కమలంలోనించే బ్రహ్మ జన్మించాడు. ఆవిధంగా దేవతలతో పాటు దానవులకి కూడా తాత అయిన విష్ణువు సమాన న్యాయం పాటించకుండా దేవతలకి కొమ్ముకాయడం దానవుల ఆగ్రహానికి కారణమైంది. అయితే విష్ణువు మహా బలవంతుడు మాయావి. క్షీర సముద్రంలో నివసించే విష్ణువు ఎప్పుడు రూపు ధరిస్తాడో ఎక్కడ దాగి వుంటాడో ఎవ్వరూ చెప్పలేదు. అందుకే ముందుగా విష్ణువుని సంహరించి అనంతరం దుర్భలులైన దేవతల … Read entire article »

Filed under: హిందూ పురాణములు

”ఓం నమో భగవతే శ్రీలహరికృష్ణాయ నమః”

ప్రియమైన సహోదర సహోదరీలారా, శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ నామములో అందరికీ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. గత సంచికలో తెలిపిన విధముగా జనవరి నెల 8వ తేదీన విజయవాడలో జింఖానా గ్రౌండ్స్‌నందు శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి మహిమ సన్నిధిలో ”సర్వమత సమ్మేళనము మరియు దేశీయ సమైక్యతా సమావేశము” చాలా బ్రహ్మాండముగా జరిగినది. ఈ కార్యక్రమములో ఆధ్యాత్మిక కవులు, రాజకీయ నాయకులు, మత పెద్దలు, ఇంకా చాలా మంది వచ్చి కలుసుకున్నారు. అందరూ వారి వారి భావనలతో భగవంతుని గురించి గొప్పగా చెప్పుచూ, ”భగవంతుడు ఒక్కడే!” అని చాటిచెప్పారు. వారు మాట్లాడిన సందేశములను మీరు లోపలి పేజీలలో చూడవచ్చు. అదేవిధముగా ఫిబ్రవరి నెలలో మనుజ్యోతి ఆశ్రమములో 22వ తేదీ నుండి 25వ తేదీ వరకు ”మహిమ దిన ఉత్సవములు” చాలా అద్భుతముగా జరిగినవి. ఈ మీటింగులకు ఆంధ్రా నుండి మాత్రమే కాకుండా తమిళ్‌నాడు, బొంబాయి, అస్సాం మొ|| పలు రాష్ట్రముల నుండియు మరియు మలేషియా, బర్మా దేశముల నుండియు కూడా శ్రీలహరికృష్ణగారి భక్తులు వచ్చి కలుసుకొని, ఆశీర్వాదములు పొందుకొనివెళ్ళారు. ఈ మీటింగులలో ఎన్నో ఆధ్యాత్మిక సందేశములు మరియు వారి వారి జీవితములలో పొందుకొనిన ఆత్మీయ అనుభవములు జనులు చెప్పుట జరిగినది. 24వ తేదీన శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి జన్మ దినము మరియు ఆయన మహిమలో … Read entire article »

Filed under: సంపాదకీయం

శ్రీలహరికృష్ణగారి అనుభవములు

శ్రీలహరికృష్ణగారు శ్రీలంకలో పొందుకొనిన అనుభవములు 1. భగవంతుని హస్తం : ఒక సమయమున శ్రీలంకలో నేను సైకిల్మీద వెళ్తూ వున్నాను. నేను సైకిల్ మీద వెళ్తున్నప్పుడు హఠాత్తుగా ఒక కారు నా వెనుక వచ్చినది. కంటికి కనబడని ఒక చేయి నన్ను ప్రక్కకు గెంటివేసినది. నేను క్రింద పడిపోయాను. నేను క్రిందపడి ఎవరు నన్ను క్రిందకు త్రోసారు అని చూసాను. అక్కడ ఎవరూ లేరు. కాని నా వెనుక వచ్చుచున్న కారు ఒక స్థంభమును ఢీకొనినది. (ఆవిధముగా నేను కాపాడబడ్డాను). మీరు సైన్యములో వుండవచ్చును. ఎన్నోసార్లు మీరు ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చును. ఆ సమయముననే భగవంతుడు మీతో మాట్లాడును. 2. ధర్మము నిన్ను రక్షిస్తుంది : శ్రీలంకలో సింహళీయులు మాత్రమే జీవించాలని యిష్టపడుతున్నారు. ఒకరోజున అక్కడ ఒక సమస్య ఏర్పడినప్పుడు నేను అక్కడ వున్నాను. ఆ సమయమున ప్రధానమంత్రి అయిన ప్రేమదాసు నాకు తెలుసు. నేను శ్రీలంకలో ఫుట్బాల్ ఆటగాడిగా వున్నాను. శ్రీలంకలో ఆడే ఒకే ఒక భారతీయుడను నేనే. శ్రీలంకవాసులు నన్ను చాలా ప్రేమించేవారు. ఆ సమయములో నేను, నా భార్య పిల్లలు రోడ్డుమీద వెళ్తున్నాము. ఆ సమయమున చాలా భయంకర పోరాటము ఏర్పడినది. వారు తమిళవాసులను, భారతీయులను చంపుటకు యిష్టపడ్డారు. నా స్నేహితురాండ్లలో ఒకామె … Read entire article »

Filed under: శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు

బలి – యజ్ఞము – బక్రీదు

ఈ రోజు మనము యుగములను గురించియు, ప్రతి యుగమునకైన నియమములను గురించియు చూద్దాము. ప్రతి యుగములోను, మనుష్యుల స్వభావమును, సామర్థ్యమును అనుసరించి దేవుడు వారికి ఒక శోధనను యిచ్చుచుండెను. ఆ శోధనను జయించిన వారు శిక్షింపబడలేదు. కాని ఇతరులు నాశనము చేయబడిరి. అందుకే దీనిని మనము ప్రతియుగమునకు పెట్టుకోవాల్సి యున్నది. ఇది ఒక మనుష్యుడు ఏలా ప్రసంగించుచున్నాడని గాని, ఒక మనుష్యుడు వ్యాధులను ఏలా స్వస్థపరచుచున్నాడు అని గాని, ఒక మనుష్యునికి ఎంత పెద్ద నోరు వుందని గాని కాదు. అందుకే యుగము అంటే, ఇది ఒక డాక్టరు లాగ. అతను వ్యాధిని పరిశోధించి మందు యిస్తాడు. ఆ వ్యాధిగ్రస్థుడు ఆ మందు తీసికొని స్వస్థతను పొందుకోవాలి. వారు మందు తీసికొని వ్యాధినుండి కోలుకోవాలి అని నా కుమారుడు చెప్పియున్నాడు. ఇది యుగము అని పిలువబడుచున్నది. ఈరిరీచీలిదీరీబిశిరిళిదీ మనము ఈరిరీచీలిదీరీబిజీగి అని ఎందుకు అంటున్నాము! ఈరిరీచీలిదీరీలి అంటే సరైన మందు యివ్వటము. అందుకే యీ లోకము. చాలా కాలము క్రితము నుండి వుంటున్నది. 600 లక్షల సంవత్సరముల నుండే యీ లోకము వుంటున్నదని అనేక హిందూ పురాణములు చెప్పుచున్నవి. మొట్టమొదటగ దేవుడు క్రీస్తుయేసును సృష్టించెను. జగత్పునాధికి ముందే ఆయనలో వున్న వారందరు సృష్టించబడిరి. ఈ … Read entire article »

Filed under: శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు

ప్రాణమును కాపాడే ఆహారము

నేను మాంసమును తినేటప్పుడు నాకు మూలవ్యాధి, రక్తపోటు అనే వ్యాధులు వుండినవి. నేను కాయగూరలు మాత్రమే తినే శాఖాహారిగా మారిన తరువాత ఒక నెలలోపు నా వ్యాధులన్నీ పోయినవి. నేను యిప్పుడు చాలా ఆరోగ్యముగా వున్నాను. వృద్దులుగా వున్న మీరు ఆరోగ్యముగా వుండాలనుకొంటే కాయగూరలను మాత్రమే తినండి. నేను యవ్వనస్థుల గురించి చెప్పుట లేదు. ఇంకా కొంచెం కాలం జీవితాన్ని అనుభవించండి. కాని మరణించడానికి సిద్ధముగా వున్న వృద్దులు కాయగూరలు తినేవారిగా మారినట్లయితే యింకా కొంచెం ఎక్కువ కాలము జీవించవచ్చును. లేకపోయినట్లయితే మీరు ఆత్మహత్యను చేసుకొంటున్నారు. కాని కాయగూరల భోజనము మీకు దీర్ఘాయుష్షును యిస్తుంది. మనము దేనిని చంపవలసిన అవసరము లేదు. కాబట్టి ఈ రోజు మీరు భగవంతుని మీద నమ్మకము పెట్టుకొనుడి. మీరు భగవంతుని మీద నమ్మకము వుంచి, తరువాత జీవకారుణ్యమునకు రండి. జీవకారుణ్యము లేకుండా భగవంతుని నమ్మి ఏమి ప్రయోజనము? కాబట్టి హిందువులు క్రైస్తవులను నమ్మడము లేదు. ఎందుకంటే క్రైస్తవులు కోడిని తిని, దేవుడా, దేవుడా అని అంటారు. దానికి కారణము మీ దగ్గర జీవకారుణ్యము లేదు. ఎందుకంటే ఎవరూ దానిని మనకు నేర్పించలేదు. మీరు ఇతర దేశములకు వెళ్ళి చూడండి. మాంసాహారములో కూడా చాలా రకములు వున్నవి. కాని భగవంతునికి వందనము. … Read entire article »

Filed under: శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు

తజ్జల్‌ యొక్క పరిపాలన

మెహదీ యొక్క స్వర్ణయుగమునకు ముందు తజ్జల్‌ పరిపాలనలో మూడున్నర సంవత్సరములు భయంకరమైన శ్రమలకాలముండును. వర్షములు కురియవు. భూమి పంటనీయదు. ప్రపంచములో పలుచోట్ల భయంకరమగు కరువులు కలుగును. దాహము తీర్చుకొనుటకు నీటిని కనుగొనుటయు అతి కష్టముగా నుండును. భరించజాలని సూర్యుని వేడిచే భూమి యొక్క రంగు రాగి రంగుగాను, ఆకాశము యిత్తడి రంగుగాను మారును. ఆకలి చావులు లేని దినమే వుండదు. మానవ ప్రేమ బంధుత్వములు నీచ స్థితికి దిగజారిపోయి, మనిషి మనిషిని భక్షించుటకు ప్రయత్నించెదరు. రేయింబవళ్ళు కామతప్తులై, స్వలింగ సంపర్కులుగాను ఉందురు. రేయింబవళ్ళు బహిరంగముగ వీధులందు పట్టపగలు ఆ కార్యము జరుగుట కనబడును. అప్పుడు ఆ కాలమందు ఇదిగో తజ్జాల్‌ తనను బయలుపరచుకొంటున్నాడు అని ఇమామ్‌ మెహదీ ప్రకటించును. యూదులు, క్రైస్తవులు, ఇతరులందరూ అతనిని ఆహ్వానించి తజ్జాల్‌ మహిమలను గానము చేసెదరు. అతడి ఇంద్రజాల అద్భుత కార్యములను బోధించుటకు 70,000 మంది గాన బోధకులను పంపించును, ఈ బోధకులు దేవుని భక్తులను తప్ప అందరినీ ఆకర్షించి ప్రపంచమంతా పర్యటిస్తారు. ”ఈ తజ్జాల్‌ సర్వలోక సృష్టికర్త. ఇతను మీ రక్షకుడు, ఇతనిని నమ్ముకొనుడి” అని వారు ప్రకటిస్తారు. ధనము, బంగారము, ఆభరణములు మున్నగు సంపదంతా అతనిచే ఆక్రమించుకొనబడును. అడవులు, భూములన్ని, లోకమంతా అతని వశమగును. అనేక వస్తువుల ఆశ … Read entire article »

Filed under: వేదములలోని మర్మములు