தமிழ்| telugu

» పాఠకుల అభిప్రాయాలు

మీ మెయిల్‌ – మీ మాట

మనుజ్యోతి ఆశ్రమము వారికి నమస్కరించి వ్రాయునది. అయ్యా! మీరు ప్రచురించిన మనుజ్యోతి పత్రికను చదివాము. ఆధ్యాత్మిక విషయములను ఎన్నింటినో తెలిపే మంచి పత్రికగా అది వున్నది. ఎన్నో తెలియని విషయములను ప్రజలకు తెలియజేస్తున్నారు. నేను ఆ పుస్తకమును చదివి కొన్ని విషయములను తెలుసుకున్నాను. నాకు యింకా శ్రీలహరికృష్ణగారి సందేశముల గురించి తెలుసుకోవాలని వుంది. దయచేసి ఆయన యొక్క సందేశములను, చరిత్ర పుస్తకములను మాకు పంపిస్తారని ఆశిస్తూ… – బోర వెంకట రమణ, సబ్బవరం. మనుజ్యోతి ఆశ్రమ నిర్వాహకుల వారికి అనేక నమస్కారములు. జాతీయ సమైక్యత కోసం మీరు ప్రచురిస్తున్న ‘ఒకే దేవుడు! ఒకే దేశము!’ అనే సిద్ధాంతము మానవాళికి చాలా దోహదపడుతుంది. అన్ని మతాలకు సమానమైన ప్రాధాన్యత నివ్వడం ఎంతో సముచితంగా వున్నది. తరచూ వివిధ ప్రాంతాల్లో మీ కేంద్రం సత్సంగాలను నిర్వహించడం వలన ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. మంచి సమాజం నిర్మించాలనే మీ తపనతో మీరు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఎంతో అభినందనీయమైనది. ఇటీవల మీ త్రైమాసిక పత్రికను నా మిత్రుని వద్ద వుండటం చూచి చదివాను. చాలా బాగుంది. ఆధ్యాత్మిక వ్యాసాలు, కవితలు ఎంతో నచ్చాయి. దయచేసి మీ పత్రికను, మత గ్రంధాలను, సి.డి.లను పంప ప్రార్థన. – బెజ్జంకి సింహాద్రి, గుంటూరు. శ్రీ మనుజ్యోతి … Read entire article »

Filed under: పాఠకుల అభిప్రాయాలు

మహారాజశ్రీ శ్రీలహరికృష్ణ పబ్లికేషన్స్ వారి దివ్య సముఖమునకు, అయ్యా! మీరు ప్రచురించే పుస్తకములు ఎంతో అద్భుతముగా వున్నవి. ముఖ్యముగా మనుజ్యోతి త్రైమాసిక పత్రిక చాలా అద్భుతముగా వున్నది. ఆధ్యాత్మిక ఔన్నత్యమునకు యివి పెట్టని కోటలు. నాకు యింకా శ్రీలహరికృష్ణగారి గురించి, మనుజ్యోతి ఆశ్రమము గురించి తెలుసుకోవాలని వుంది. దయచేసి నాకు యింకనూ కొన్ని పుస్తకములను పంపించగలరని ఆశిస్తూ…. – ఎం.ఎస్. మహబూబ్ భాష, కడప గౌరవనీయులైన మనుజ్యోతి ఆశ్రమము వారికి మా హృదయపూర్వక నమస్కారములు. మేము మీ ఆశ్రమము గురించి మరియు రచనలను గురించియు తెలుసుకోవాలనుకొంటున్నాము. ఈ మధ్యనే మీ మనుజ్యోతి పత్రికను చదివాను. వాటిలో ప్రచురించే శీర్షికలు చాలా బాగున్నాయి. ప్రస్తుత కాలములో మనుష్యుని ఆధ్యాత్మిక జీవితమునకు అవి ఎంతో దోహదపడతాయి. అటువంటి శీర్షికలను యింకనూ ప్రచురించగలరని ఆశిస్తున్నాము. అదేవిధముగా ఆశ్రమము గురించిన ఉచిత పుస్తకములను మాకు పంపించగలరని ఆశిస్తూ… – కె. వినోద్ కుమార్, వరంగల్. శ్రీయుత మనుజ్యోతి పత్రిక సంపాదకులకు నమస్కరించి వ్రాయునది. అయ్యా! మీరు ప్రచురించే మనుజ్యోతి పత్రికను చదివాను. చాలా బాగుంది. ‘ఒకే దేవుడు! ఒకే దేశము!’ అని మీరు ప్రచురించే సిద్దాంతము నాకు చాలా బాగా నచ్చింది. వాటి గురించి చదివి నేను ఆధ్యాత్మిక జీవితంలో చాలా ఉత్సాహం పొందుకొన్నాను. … Read entire article »

Filed under: పాఠకుల అభిప్రాయాలు

మీ మెయిల్‌! – మీ మాట!

 మనుజ్యోతి పత్రిక సంపాదకులకు నా నమస్కారములు. అయ్యా! మీరు పంచిపెట్టిన కరపత్రికను నేను చదివాను. నాకు అన్ని మతాలకోసం తెలుసుకోవాలనే శ్రద్ద ఎక్కువగా వుంది. మీరు అందించిన సందేశం నిమిత్తం సంతృప్తి చెందాను. ఆ కరపత్రికలో ఉచితముగా కొన్ని పుస్తకములకు సంప్రదించమని వ్రాశారు. నాకు భగవద్గీత, పరిశుద్ద ఖురాన్‌ సారాంశం అను ఆ పుస్తకములు దయచేసి పంపించగలరని ఆశిస్తూ…. – రాజ్‌కుమార్‌; విశాఖపట్నం. ఆర్యా! శ్రీమన్నారాయణుని దైవీకపరిపాలన (రామరాజ్యం) ఈభూమిపై వచ్చియున్నది అని మీరు అంటించిన స్టిక్కర్లు చూచాను. చాలా సంతోషం. అది మాత్రమే కాకుండా మీ మనుజ్యోతి పత్రికను కూడా చదివాను. వాటిలో ప్రచురించే ప్రతీ అంశం చాలా బాగున్నాయి. ఈ సమయానికి సరైనవిగా ప్రచురిస్తున్నారు. నాకు యింకా పుస్తకములు అందించగలరని ఆశిస్తూ… – ఎ. విజయసింహరాజు, విజయనగరం. శ్రీ మనుజ్యోతి ఎడిటర్‌ గార్కి, మా హృదయపూర్వక నమస్కారములు. మీ మనుజ్యోతి పత్రికను చదివాను. అందులో అంశములు అన్నీ నాకు బాగా నచ్చాయి. వాటి గురించి ఇంకా తెలుసుకోవాలని వున్నది. దయచేసి నాకు పుస్తకములు, సి.డి.లు పంవీపించగలరని ఆశిస్తూ…. – టి. సత్యన్నారాయణ, చోడవరం. ప్రియమైన మనుజ్యోతి ఆశ్రమము వారికి మరియు ఎడిటర్‌ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మీ ‘మనుజ్యోతి‘ త్రైమాసిక పత్రికను చదివాను. చాలా మంచి మంచి విషయములను … Read entire article »

Filed under: పాఠకుల అభిప్రాయాలు

మీ మెయిల్‌ – మీ మాట

మనుజ్యోతి పత్రికను చదివి అద్భుతమైన అనుభూతిని పొందాను. ఇందు ప్రజోపకరమైన విజ్ఞాన విశేషములెన్నో గలవు. అందరు చదువుదగినది. మేమూ ‘ఒకే దేవుడు-ఒకే దేశము’ అనుచైతన్యమును విశ్వసించు చున్నాము. భగవంతుని గ్రహించుటకు మతములు మార్చుకొన వలసిన అవసరము లేదు గాని మనస్సు మార్చుకుంటే చాలు అనే మీ వాక్యము అణిముత్యములాంటిది. లోకమునంతటినీ సృష్టించినది ఒకే దేవుడు. ఆయన ఆత్మ అయిన పరమాత్మ సర్వసృష్టిలోని ప్రతీఅణువులోనూ వ్యాపించియున్నది. భగవంతుని నిజమైన స్వంత రూపమే శ్రీమన్నారాయణుడు అయిన శ్రీలహరికృష్ణ రూపమైయున్నది. ఇట్టి మహోత్కుృష్టమైన విషయాలను తెలుసుకొను ప్రజలు ధన్యులు. పాఠకులను చైతన్యపరచి, మంచిమార్గము వైపు పయనింపజేయుటకు మీరు చేయు కృషి అభినందనీయము. -కొండ్రెడ్డి అమ్మణ్ణి, పులివెందుల మతములలో లేని దేవుడు మనిషిలో వున్నాడు. భిన్నత్వములో ఏకత్వము అను శీర్షికలను చదివాను. తెలిసిన వాంరదరికీ చెప్పాను. అందరూ వాటిని విని సంతోషించారు. మన మందరమూ శ్రీలహరి కృష్ణగారు చెప్పినట్లు బీద, గొప్ప, తేడా లేకుండా అందరమూ కలిసి తోటివారికి సహాయమము చేద్దాము. వారి ముఖములను సంతోషముతో నింపుదాం. అదే శ్రీలహరికృష్ణ గారి కోరిక. ఆయనకు నా పాదాభివందనములు. నాకు ఈ జన్మకు శ్రీలహరికృష్ణగారి సేవ చేసే భాగ్యము కలగాలని దేవుణ్ని కోరుతున్నాను. – డి. అప్పలరాజు, విశాఖపట్నం. మీరు పంపించున్న మనుజ్యోతి నాకు ఎంతో సంతోషం, … Read entire article »

Filed under: పాఠకుల అభిప్రాయాలు

మీ మెయిల్‌ – మీ మాట 52

గౌరవనీయులైన మనుజ్యోతి ఆశ్రమ అధ్యక్షులకు నమస్కరించి వ్రాయునది, మీరు పంపిన మనుజ్యోతి పత్రికను చదివాము. అందలి ప్రతీ శీర్షికయు కూడా మానవాళికి ఎంతో అవసరమైనది. భగవంతుని భక్తి తగ్గిపోతున్న ఇటువంటి రోజులలో మీరు మంచి మంచి విషయములను ప్రచురించుచున్నారు. మీకు భగవంతుని ఆశీర్వాదములు ఎల్లప్పుడూ వుంటాయి. మనుజ్యోతి ఆశ్రమము గురించి, శ్రీలహరికృష్ణగారి యింకా విషయములు తెలుసుకోవాలని వున్నది. మాకు సి.డి.లు, పుస్తకములను పంపించగలరని ఆశిస్తూ…. – కె. రవి, విశాఖపట్నం. శ్రీ శ్రీ శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ గారికి నమస్కారములు. మీరు పంపించిన పత్రిక అందినది. అది చదివిన తరువాత ఎన్నో తెలియని విషయములు తెలసుకోగలిగాను. ఇది అందరికీ ఎంతో ఉపయోగపడింది. ముందు పత్రికలో ప్రచురించిన ‘శివయోగ రహస్యము’ అను శీర్షిక మమ్ములను ఎంతగానో ఆకట్టుకొనినది. అటువంటి మంచి విషయములు యింకనూ ప్రచురించ గలరని ఆశించుచున్నాము. మాకు సి.డి.లు, పుస్తకములు పంపించవలసినదిగా కోరుతూ… – వి. అశోక్‌ కుమార్‌, అదిలాబాద్‌.   ఆర్యా నమస్కారములు. తాము ప్రకటించుచున్న ”మనుజ్యోతి” త్రైమాసిక పత్రికను చూచాము – చదివాము – పదిమందికి చెప్పాము. చాలా ఆనందించాము. సమస్త వేదముల సారాంశము యిది! అనునది చాలా బాగుంది. అందులో ప్రచురించే ప్రతీ విషయమును తేలికగా అర్థం చేసకొంటున్నాము. అన్ని మతములను, వేదములను ఒకే దృష్టితో చూడవలెను అనే … Read entire article »

Filed under: పాఠకుల అభిప్రాయాలు

మీ మెయిల్‌ – మీ మాట 54

శ్రీ లహరికృష్ణగారికి నా నమస్కారములు. మనుజ్యోతి పత్రిక వారికందరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఆధ్యాత్మికరంగం మీద శ్రద్ద కల్గి రామాయణ ప్రవచనాలు చేస్తూ కాలం గడుపుతున్నాను. ఈ మనుజ్యోతి పత్రికను ఒక ఆయన నన్ను చదవమని నాకు యిచ్చారు. దీనిని చదవగానే చాలా అద్భుతమైన అనుభూతి నాకు కలిగినది. అన్ని మతాల సారం ఒక్కటేనని తెలియజెప్పడం చాలా సంతోషముగా వున్నది. మతాల మధ్య జరుగుచున్న ఘర్షణలకు ఈ పత్రిక ఒక నిదర్శనం. అందుచేత దయచేసి ఈ మనుజ్యోతి పత్రికలను, సి.డి.లను నాకు పంపించవలసిందిగా కోరుచూ…. – కట్టా రాంబాబు, సామర్లకోట. శ్రీ మనుజ్యోతి ఆశ్రమము ఎడిటర్‌ గార్కి నమస్కరించి వ్రాయుజాబు. మీరు పంపిన మనుజ్యోతి సెప్టెంబర్‌ పత్రికలో ”హృదయమే గుమ్మము, గజేంద్ర మోక్షము, తల్లి తరువాతనే భార్య” మొ|| శీర్షికలు ఈ కాల మానవాళికి ఎంతో అద్భుతముగా వున్నవి. శ్రీలహరికృష్ణగారి సందేశములు మా యింటిల్లిపాది చదివితిమి. మేము ఇంకా తెలుసుకోవాలని ఆశించుచున్నాము. శ్రీలహరికృష్ణగారి గురించిన పుస్తకములను, సి.డి.లను, మనుజ్యోతి పత్రికలను మాకు పంపించగలరని ఆశిస్తూ… – తోరం తమ్మయ్య, ద్వారపూడి. ఆర్యా! మా వీధిలోని స్నేహితుని ద్వారా మీ ప్రచురణ అయిన మనుజ్యోతి పత్రికను చదివియున్నాను. మీ ప్రచురణలు మరియు సి.డి.లను ఉచితముగా పంపిస్తారని తెలుసుకొని సంతోషిస్తున్నాను. మీరు … Read entire article »

Filed under: పాఠకుల అభిప్రాయాలు