தமிழ்| telugu

» చిత్రపటములు

మనుజ్యోతి ఆశ్రమములో జరిగిన వేసవి శిక్షణా తరగతులు – 2017 ఆంధ్రాలో ఏజెన్సీ ప్రాంతమైన అసరాడలో జరిగిన సమ్మర్‌ క్యాంప్‌ – 2017 కళాసాంస్కృతిక కార్యక్రమములు బహుమతి ప్రధానం ఆంధ్రాలో రావులపాలెంలో జరిగిన సర్వమత సమ్మేళనము – ఆడియో సి.డి. ఆవిష్కరణ సిక్కిం రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యటన బసవేశ్వరుని జన్మస్థలం – బసవేశ్వర బాగెవాడి, కర్ణాటక మలేషియా దేశంలో జరిగిన ఆధ్యాత్మిక పర్యటన … Read entire article »

Filed under: చిత్రపటములు

మీ మెయిల్‌ – మీ మాట….

గౌరవనీయులైన మనుజ్యోతి ఆశ్రమ సంపాదక మహాశయులువారికి నమస్కారములు. ఆర్యా! తమరు విడుదల చేస్తున్న మనుజ్యోతి త్రైమాసిక పత్రికను ఓ ప్రముఖ జర్నలిస్టు నాకు యిచ్చారు. అది చదివి నేను ఆనందించాను. మత సామరస్యమే ధ్యేయంగా పత్రికను నడిపిస్తున్నట్లు గ్రహించాను. అన్ని వేదముల సారాంశమును ఏకీకృతం చేసి రాస్తున్నందుకు ఎంతో అనుభూతిని పొందాను. ”ఒకే దేవుడు – ఒకే దేశము” భావనతో పత్రికలోని ప్రతీ పేజీ ప్రతిబింబింపజేస్తోంది. మాకు యింకా మీ పుస్తకములు, భగవద్గీత, ఖురాన్‌ వంటివి పంపించగలరని ఆశిస్తూ…. – జె. గోవింధరావు, శ్రీకాకుళం. శ్రీ మనుజ్యోతి ఆశ్రమ అధ్యక్షులకు, ఎడిటర్‌ గార్కి నమస్కరించి వ్రాయునది. మీరు ప్రచురించే మనుజ్యోతి త్రైమాసిక పత్రికను చదివాను. చాలా బాగుంది. అన్ని మతములను ఒకటిగా చూపించు చున్నందుకు చాలా సంతోషం. ఆ పత్రికలను మాకు తరుచూ పంపించవలసిందిగా కోరుచూ… – తోరం తమయ్య, మండపేట. శ్రీ మనుజ్యోతి ఆశ్రమము వారికి, మనుజ్యోతి పత్రిక ఎడిటర్‌ గార్కి నమస్కరించి వ్రాయునది, అయ్యా మీ యొక్క మనుజ్యోతి త్రైమాసిక పత్రికను చదివాము. భగవంతుడు మనకు చెప్పిన ప్రతీ విషయమును మన మనస్సులో వుంచుకొని ప్రవర్తించినచో నిశ్చయముగా భగవంతుని యొక్క భద్రత మనకు ఎల్లప్పుడూ వుంటుంది.  మనకే కాకుండా, మన కుటుంభమునకు, మన ప్రాంతమునకు, మన దేశమునకు … Read entire article »

Filed under: చిత్రపటములు

గడిచిన మూడు నెలల్లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమములు

Filed under: చిత్రపటములు

సమ్మర్‌క్యాంప్‌

Filed under: చిత్రపటములు